Header Banner

Movie Update: 24 గంటల్లో రాజాసాబ్ టీజర్‌కు రికార్డు వ్యూస్... యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్!

  Wed Jun 18, 2025 11:36        Cinemas

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ టీజర్ తాజాగా విడుదలై రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. 24 గంటల వ్యవధిలో యూట్యూబ్‌లో టీజర్‌కు 13.85 మిలియన్ల వ్యూస్, 577 వేల లైక్స్ వచ్చాయి. ప్రత్యేకంగా హిందీ వెర్షన్‌కు 10 మిలియన్ల వ్యూస్, 289 వేల లైక్స్ రాగా, ఇతర భాషల్లో కలిపి 7.4 మిలియన్ల వ్యూస్ నమోదు అయ్యాయి. ప్రభాస్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన టీజర్ వీడియోకు 13 మిలియన్ల వ్యూస్, 1.08 మిలియన్ల లైక్స్ వచ్చినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. టీజర్‌లో ప్రభాస్ మాస్ లుక్, హై ఎనర్జీ డైలాగ్స్ అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. సినిమాలోని పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇది ప్రభాస్‌కు మళ్లీ కమర్షియల్ హిట్ అందించే సినిమా అవుతుందనే నమ్మకం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

 

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

 

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

Praja Vedika: నేడు (18/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #rajasaab #teaser #toptrending #youtube #10mvies #24hours #prabhas #apcinema